పేపర్‌బాయ్ అనుభవంతో క్షిపణుల తయారీకి స్ఫూర్తి...

పేపర్‌బాయ్ అనుభవంతో క్షిపణుల తయారీకి స్ఫూర్తి...


పేపర్ బాయ్‌గా పనిచేసినందుకే తాను మిసైల్స్‌కు పనిచేయగలిగానని అబ్దుల్ కలాం చెప్పేవారు. చిన్నప్పుడు రామేశ్వరంలో తన తండ్రికి ఆర్ధికంగా చేయూతనందించేందుకు కలాం పేపర్‌బాయ్‌గా పనిచేసేవారు. వార్తాపత్రికలను ఇళ్లకు వేసేటప్పుడు కొన్ని టెక్నిక్‌లను అనుసరించేవారట. ముఖ్యంగా రెండో అంతస్థులో ఉండే ఇళ్లకు అందించే సమయంలో కలాం కిందనుంచే వాటిని రాకెట్ మాదిరిగా చుట్టి పైకి విసిరేవారట. ఇదే తనలో రాకెట్లు, మిసైళ్లు తయారు చేయాలనే కాంక్షను రగిలించిందని కలాం చెప్పేవారు.










Last photo of Sir #APJ Abdul Kalam

Former President #APJ #AbdulKalam passes away in
Shillong, Meghalaya at the age of 83.Government to declare
7 days of National Mourning.
About Dr.APJ Abdul Kalam:
Full Name: Avul Pakir Jainulabdeen Abdul Kalam
Born on:15 October 1931
Known as: Missile Man of India
11th President of India From 2002 to 2007
Awarded with Padma Bhushan, Padma Vibhushan & Bharat
Ratna.
We are really going to Miss a Legend of India !!
Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment